Prabhas | హను రాఘవపూడి దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్.. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా!
ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే వందల కోట్ల మాటే. మార్కెట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా నిర్ణయాల విషయంలో సమయం తీసుకుంటాడు. కానీ ప్రభాస్ మాత్రం జెట్ స్పీడ్‌లో డెసిషన్స్ తీసుకుంటూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.
Prabhas | ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే వందల కోట్ల మాటే. మార్కెట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా నిర్ణయాల విషయంలో సమయం తీసుకుంటాడు. కానీ ప్రభాస్ మాత్రం జెట్ స్పీడ్‌లో డెసిషన్స్ తీసుకుంటూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ‘సలార్’ డిసెంబర్లో రానుంది. ఆ తర్వాత ‘ప్రాజెక్ట్ కె’, దాని తర్వాత మారుతి ‘రాజా డీలక్స్’.. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
‘సీతారామం’తో భారీ బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు తెలిసింది. 300కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని తాజా సమాచారం. ప్రభాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఈ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వినికిడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

