బాలకృష్ణ కోసం పవర్ఫుల్ టైటిల్స్?
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK 111’ చిత్రం డిసెంబర్ 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమాకు సరైన టైటిల్‌ని అన్వేషించే పనిలో పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘దాదా’, ‘గాడ్' అనే రెండు పేర్లను ఈ సినిమాకోసం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK 111’ చిత్రం డిసెంబర్ 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమాకు సరైన టైటిల్‌ని అన్వేషించే పనిలో పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘దాదా’, ‘గాడ్’ అనే రెండు పేర్లను ఈ సినిమాకోసం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
దాదాపుగా ఈ రెండిటిలోనే ఒకదాన్ని టైటిల్‌గా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందులో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. ఆయన తమ్ముడి పాత్రను మంచు మనోజ్ పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటసతీశ్ కిలారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

