పేకాట ఆడుతూ పట్టుబడిన నటుడు కృష్ణుడు
నటుడు కృష్ణుడు | ప్రముఖ సినీ నటుడు కృష్ణడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం రాత్రి మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించారు.

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కృష్ణడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం రాత్రి మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు పేకాట ఆడుతూ చిక్కాడు. ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడని సమాచారం. పేకాటరాయుళ్లను మియాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కాగా, నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడిచిపెట్టారు. శనివారం సాయంత్రం విచారణకు రావాలని ఆదేశించారు. కృష్ణుడు వినాయకుడు సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vote for Note | ‘ఓటుకు నోటు’ కేసు.. విచారణ దీపావళి తర్వాతే వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Yasangi Paddy Cultivation | యాసంగికి నీళ్లు, కరెంట్ ఇవ్వం.. సాగు చేయొద్దంటున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
RTC Elections | ఆర్టీసీ కార్మికలోకం కుతకుత.. గుర్తిపు సంఘం ఎన్నికల ఫలితాల తారుమారుపై కన్నెర్ర
Parental Controls | పిల్లల వాట్సప్ వాడకంపై తల్లిదండ్రులకే కంట్రోల్..కొత్త ఫీచర్లతో మెటా కీలక నిర్ణయం!
Birth Control Pill | మహిళలకే కాదు.. పురుషులకూ గర్భనిరోధక మాత్ర?.. అరగంట ముందు వేసుకుంటే చాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

