పురాతన రహస్యాల ఛేదనలో..
నటుడు గణేశ్ కథానాయకుడిగా రూపొందుతున్న ఫిక్షనల్ మూవీ ‘పినాక’. ధనంజయ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈచిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానున్నది. ఆదివారం హీరో గణేశ్ పుట్టిన రోజు.
నటుడు గణేశ్ కథానాయకుడిగా రూపొందుతున్న ఫిక్షనల్ మూవీ ‘పినాక’. ధనంజయ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈచిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానున్నది. ఆదివారం హీరో గణేశ్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేసి, శుభాకాంక్షలు అందించారు. పురాతన రహస్యాన్ని ఛేదించడంలో నిమగ్నమైన గణేశ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. పురాణాలు, రహస్యాలతో నిండిన అద్భుత ప్రయాణం ఈ సినిమా అని, అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్మ్ చావ్లా, సంగీతం: గౌర హరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

