దాగి దాగి అలా.. దగ్గరైపోయావే ఇలా..
గ్రామీణ తెలంగాణ నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం ‘దండోరా’.శివాజీ, నవదీప్, నందు, బిందుమాధవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా విడుదల కానున్నది.
గ్రామీణ తెలంగాణ నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం ‘దండోరా’.శివాజీ, నవదీప్, నందు, బిందుమాధవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘దాగి దాగి అలా దగ్గరైపోయావే ఇలా.. పిల్లా ఇట్టసూడవే.. తొంగి నన్ను చూడవే..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, మార్క్ కె.రాబిన్ స్వరపరిచారు. అదితి భావరాజు, అనురాగ్ కులకర్ణి కలిసి ఆలపించారు.
ప్రేమికుల మనోభావాలకు అద్దం పట్టేలా ఈ పాట సాగింది. హాస్యంతోపాటు హృదయాలను హత్తుకునే భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, రాధ్య, అదితి భావరాజు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్.శాఖమూరి, సంగీతం: మార్క్ కె.రాబిన్, నిర్మాణం: లౌక్య ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

