యువతరం మెచ్చే లవ్ ఓ లవ్
పావిష్ నారాయణన్, నాగదుర్గ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘లవ్ ఓ లవ్'. మాగేశ్ రాజేంద్రన్ దర్శకుడు. జి.ధనంజేయన్, దినేష్‌రాజ్ నిర్మాతలు. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది.
పావిష్ నారాయణన్, నాగదుర్గ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘లవ్ ఓ లవ్’. మాగేశ్ రాజేంద్రన్ దర్శకుడు. జి.ధనంజేయన్, దినేష్‌రాజ్ నిర్మాతలు. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. యువహీరో విశ్వక్సేన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించగా, ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్, దామోదరప్రసాద్, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాభినందనలు తెలిపారు.
తమిళ వెర్షన్‌కి సెన్సార్ పూర్తయిందని, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈసినిమా నచ్చుతుందని నిర్మాతలు జి.ధనంజేయన్, దినేష్‌రాజ్ నమ్మకం వెలిబుచ్చారు. ఈ సినిమా విజయం పట్ల దర్శకుడు మాగేశ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా హీరో పావిష్ నారాయణన్, హీరోయిన్ నాగదుర్గ, , నటి వనిత విజయ్‌కుమార్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

