OTT This Weekend | ఒకవైపు థియేటర్లలో సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమాతో పాటు చిన్న సినిమాలు సందడి చేస్తుంటే మరోవైపు ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్‌ను అలరించడానికి పలు క్రేజీ సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి వచ్చేశాయి. థియేటర్లలో సంచలనం సృష్టించిన భారీ చిత్రాల నుండి మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్‌ల కొత్త సీజన్ల వరకు ఏయే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమేం స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2) స్ట్రీమింగ్ తేదీ: మే 15 నుంచి (ప్రస్తుతం యూఎస్, న్యూజిలాండ్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది). ఇండియాలో జూన్ 04 నుంచి అందుబాటులోకి రానుంది.
కర్తవ్య (Kartavya) హిందీతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
బెర్లిన్ – సీజన్ 2 (Berlin Season 2) ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆహా (Aha)
తిమ్మరాజుపల్లి టీవీ (Thimmarajupalli TV) తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
బ్యాడ్ బాయ్ కార్తీక్ (తెలుగు) Bad Boy Karthik ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
గుడ్ ఓమెన్స్ – సీజన్ 3 (Good Omens Season 3) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ఎగ్జామ్ ది సిస్టమ్ ఎక్స్పోజ్డ్ (Exam: The System Exposed) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ఆఫ్ క్యాంపస్ – సీజన్ 1 (Off Campus Season 1) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
జియోహాట్‌స్టార్ (JioHotstar)
ఇన్స్పెక్టర్ అవినాష్ – సీజన్ 2 (Inspector Avinash Season 2) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ది పనిషర్: వన్ లాస్ట్ కిల్ (The Punisher: One Last Kill) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
మిస్టర్ ఎక్స్ – Mr X (తమిళ్, తెలుగు)