కేరళలో కొత్త షెడ్యూల్
ఇటీవల విడుదలైన నితిన్ చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆయన వెంకీ కడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘భీష్మ’ చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇటీవల విడుదలైన నితిన్ చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆయన వెంకీ కడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘భీష్మ’ చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కేరళలో మొదలైంది. ఈ నెల 26న ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

