Niharika Konidela | సోషల్ మీడియాలో కనబడని నిహారిక..కారణమేంటో..?
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ అందించేది నిహారిక కొణిదెల (Niharika Konidela). కానీ ఈ బ్యూటీ సడెన్ గా సోషల్ మీడియా నుంచి మాయం కావడం ఇపుడు టాలీవుడ్ సర్కిల్ (Niharika Konidela)లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల (Niharika Konidela) సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ అందించేది. కానీ ఈ బ్యూటీ సడెన్ గా సోషల్ మీడియా నుంచి మాయం కావడం ఇపుడు టాలీవుడ్ సర్కిల్ (Niharika Konidela)లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తరచూ తన యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్ డేట్ చేస్తుండే నిహారిక ఒక్కసారిగా ఇన్ స్టాగ్రామ్ ఖాతా (Instagram account)ను డిలీట్ చేసింది. నెట్టింట్లో నిహారిక ప్రొఫైల్ కనిపించకపోవడం ఫాలోవర్లు షాకవుతున్నారు.
ఇటీవలే ట్రోల్స్ రావడంతో నిహారిక అకౌంట్ తొలిగించిందని ఓ గాసిప్ వినిపిస్తోంది. మరోవైపు ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాల వల్ల ఇలా జరిగిందేమోనని తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. అయితే మరి ఇంతకీ ఇలా సోషల్‌మీడియా నుంచి మాయం కావడం వెనుక సీక్రెట్ ఏమై ఉంటుందా..? అని ఆలోచించేవారికి నిహారిక ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
2016లో ఒక మనసు సినిమాతో హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది నిహారిక. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహా రెడ్డి చిత్రాల్లో నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

