సకుటుంబ వినోదం హాయ్
అగ్ర కథానాయిక నయనతార, యువహీరో కెవిన్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్'. విష్ణు ఎడ్విన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
అగ్ర కథానాయిక నయనతార, యువహీరో కెవిన్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్’. విష్ణు ఎడ్విన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘చక్కటి హాస్యం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల సమాహారంగా సాగే ఫీల్‌గుడ్ మూవీ ఇది.
ఎలాంటి విలన్ పాత్ర లేకుండా ఆద్యంతం వినోదంతో ఆకట్టుకుంటుంది. చెన్నై, కోయంబత్తూర్, పొల్లాచ్చి నేపథ్యంలో కథ సాగుతుంది. నయనతార పాత్ర నవ్యరీతిలో ఉంటుంది’ అని చెప్పారు. ఈ సినిమాకు నయనతార ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నది. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకాలపై విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

