Hero Navdeep | హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు
Hero Navdeep | హీరో నవదీప్ (Hero Navdeep) ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో (Narcotic Bureau) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madapur Drugs Case) నవదీప్ 37వ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తున్నది.
Hero Navdeep | హీరో నవదీప్ (Hero Navdeep) ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో (Narcotic Bureau) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madapur Drugs Case) నవదీప్ 37వ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తున్నది. అయితే తనను అరెస్టు చేయవద్దు అంటూ ఇప్పటికే ఆయన కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితుడు రాంచంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాంచంద్ నుంచి నవదీప్ డ్రగ్స్ కొన్నట్లు నార్కోటిక్ బ్యూరో చెబుతున్నది. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో నవదీప్ మరోసారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో పలువురు ఫైనాన్షియర్లు పట్టుబడ్డారు. ఆగస్టు 31న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో జరిగిన రేవ్ పార్టీని తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో భగ్నం చేసింది. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

