Nabha Natesh: ఇస్మార్ట్ పోరీ అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా..!

నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాతో నభా నటేష్ క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా కూడా నభాకి మంచి ఆదరణ దక్కలేదు.ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ ఫొటో షూట్స్ చేస్తూ అలరిస్తుంటుంది.
కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ నిత్యం బిజీగా ఉండే నభా నటేష్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది నభా. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో హ్యాండ్ కర్చీఫ్ లాంటి వైట్ టాప్ ధరించి తన అందాలను దాచుకుంది. నభా నటేష్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
తాజా సమాచారం మేరకు ఈ భామకు బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నభా నటేష్‌కు హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం వచ్చిందని టాక్. హాలీవుడ్లో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన స్పై థ్రిల్లర్ ‘ది నైట్ మేనేజర్’ టీవీ సిరీస్‌ని త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వెబ్‌సిరీస్ రూపంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

