గ్రామీణ తెలంగాణ ప్రేమకథ
గ్రామీణ తెలంగాణ నేపథ్యంతో కూడిన వెబ్ సిరీస్ ‘మోతెవరి లవ్‌స్టోరీ’. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రధారులు. శివకృష్ణ బుర్రా దర్శకుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ తెలుగులో వచ్చే నెల 8 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
గ్రామీణ తెలంగాణ నేపథ్యంతో కూడిన వెబ్ సిరీస్ ‘మోతెవరి లవ్‌స్టోరీ’. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రధారులు. శివకృష్ణ బుర్రా దర్శకుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ తెలుగులో వచ్చే నెల 8 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు, దర్శకుడు తరుణ్‌భాస్కర్ ట్రైలర్‌ను ఆవిష్కరించి మేకర్స్‌కు శుభాకాంక్షలు అందించారు.
అందరినీ ఆకట్టుకునేలా ‘మోతెవరి లవ్‌స్టోరీ’ని రూపొందించామని, ఆడియన్స్‌ని నవ్వించేలా, మెప్పించేలా సిరీస్ ఉంటుందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని దర్శకుడు శివకృష్ణ బుర్రా తెలిపారు. ఇంకా నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్, జీ5 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్, డీవోపీ శ్రీకాంత్ అరుపుల, హీరోహీరోయిన్లు అనిల్ గీలా, వర్షణిలతోపాటు మరో అతిధి మధుర శ్రీధర్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

