Most Eligible bachelor | సందేశం చేరువైంది

అఖిల్ హీరోగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బన్నీవాస్, వాసువర్మ నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. థాంక్స్‌మీట్ ఆదివారం ఏపీలోని వైజాగ్‌లో జరిగింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా దర్శకుడు భాస్కర్ మా సంస్థకు మరో చక్కటి విజయాన్ని అందించాడు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేసింది’ అని పేర్కొన్నారు. ‘భార్యాభర్తల బంధం నిలబడాలంటే ఉండాల్సిన అర్హతలేమిటో అర్థవంతంగా ఆవిష్కరించిన చిత్రమిది. సినిమాలో మేము చెప్పిన సందేశంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు’ అని అల్లు అరవింద్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

