Akhil: అఖిల్ దూకుడు.. హాఫ్ మిలియన్ మార్క్ చేరుకున్న బ్యాచిలర్

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ విజయం కోసం ఎంతోఆశగా ఎదురు చూస్తూ వచ్చాడు. ఎట్టకేలకు అతడికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర రూపంలో మంచి విజయం దక్కింది. మొదటి రోజు నుండి ఈ చిత్రం కి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ చిత్రం యూ ఎస్ లో సైతం విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసింది.
తాజా అప్డేట్ ప్రకారం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మరో మైలురాయిని దాటాడు. ఈ చిత్రం యూఎస్ లో 5 వ రోజు $28,694 వసూలు చేసింది. ఐదు రోజుల్లో మొత్తం $ 500,006 (రూ.3.74 కోట్లు) రాబట్టింది. సెకండ్ వేవ్ తర్వాత విడుదలై హాఫ్ మిలియన్ క్లబ్‌లోకి ప్రవేశించడం సరికొత్త ఫీట్ అని చెప్పొచ్చు. అఖిల్ కెరీర్ లో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. మూవీకి ఇంత ఆదరణ దక్కడం పట్ట చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

