Neru | ఓటీటీలోకి వచ్చేసిన మోహన్‌లాల్ సూపర్ హిట్ మూవీ ‘నెరు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘నెరు’ (Neru) సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రభాస్ ‘సలార్’కి పోటీగా మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Neru | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘నెరు’ (Neru) సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రభాస్ ‘సలార్’కి పోటీగా మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కోర్టు రూమ్ డ్రామా చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచింది. గత నెల 21న మలయాళంలో మాత్రమే ఈ సినిమా విడుదలైంది. అద్భుత విజయం సాధించిన ఈ మూవీ.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌లాల్ లాయర్ పాత్రలో మెప్పించారు. ఇందులో ప్రియమణి కూడా ఓ లాయర్‌గా నటించారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

