Sommasilli Pothunnave Song | సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ.. వీడియో
సందీప్‌కిషన్, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు.
Sommasilli Pothunnave Song | సందీప్‌కిషన్, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. శుక్రవారం ‘సొమ్మసిల్లి పోతున్నవే.. ఓ సిన్నా రాములమ్మ’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. జానపద శైలిలో సాగిన ఈ గీతానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చారు.
రేవంత్ ఆలపించారు. ఈ పాటలో నాయకానాయికలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు. విజువల్స్‌తో పాటు మోయిన్ మాస్టర్ అందించిన నృత్యరీతులు పాటలో హైలైట్‌గా నిలిచాయి. ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిదని, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అన్ని అంశాలుంటాయని మేకర్స్ తెలిపారు. రావు రమేష్, అన్షు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

