బ్రిటిష్ కాలం నాటి డేవిడ్ రెడ్డి
మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమా రెడ్డి యక్కంటి దర్శకుడు. పాన్ ఇండియా సినిమా ఇది. దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు.
మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమా రెడ్డి యక్కంటి దర్శకుడు. పాన్ ఇండియా సినిమా ఇది. దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. 1897-1920ల మధ్య జరిగిన ఈ కథలో అమాయక భారతీయుల్ని హింసిస్తున్న ఆంగ్లేయులపై ప్రతి దాడులు చేస్తూ హింసామార్గాన్ని ఎంచుకున్న డేవిడ్ రెడ్డి పాత్రలో కనిపించారు మంచు మనోజ్. 2 వేల మందిని ఒంటరిగా ఎదుర్కొన్న డేవిడ్రెడ్డిని తమవైపుకు తిప్పుకునేందుకు బ్రిటిషర్స్ ఎలాంటి ప్లాన్ చేశారు?
ఈ నేపథ్యంలో డేవిడ్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నాడు? అతను దేశాన్ని ఎందుకు మోసం చేయాలనుకున్నాడు? వంటి అంశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అని బ్రిటిషర్స్ భయంతో చెప్పడం ఆయన పాత్ర తాలూకు ఇంటెన్సిటీని చూపించింది. యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. మరియా ర్యాబోషాఫ్కా, రమ్యకృష్ణ, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: భరత్ మోటుకూరి, నల్లగంగుల వెంకట్‌రెడ్డి, దర్శకత్వం: హనుమా రెడ్డి యక్కంటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

