సమ్మర్ హాలీడేస్ సంగీతం
‘నేను స్టార్స్‌తో సినిమాలు నిర్మించాను. కానీ పిల్లలతో ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ సంతోషంగా సంతృప్తిగా అనిపించింది. ఇందులో పాటలు చాలా బాగుంటాయి. సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి చక్కటి పాటలిచ్చాడు. దర్శకుడు శ్రీకర్ అద్భుతంగా ఆ పాటలను తెరకెక్కించాడు. ప్రస్తుతం సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ పోటీలో రిలీజ్ చేయాల్సిన జానర్ కాదిది. అందుకే ఇంటిల్లిపాదీ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడగలిగే డేట్ చూసి రిలీజ్ చేస్తాం’ అని నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు.

ఆయన నిర్మించిన పిల్లల సినిమా ‘సమ్మర్ హాలీడేస్’. శ్రీకర్ దర్శకుడు. మాష్టర్ రోహన్, మాష్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రధారులు. త్వరలో సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని ‘స్కూల్ సాంగ్’ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంలోనే ధీరజ్ మొగిలినేని మాట్లాడారు. ఇంకా డైరెక్టర్ శ్రీకర్, సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి, కొరియోగ్రాఫర్ ఆట సందీప్, గాయకుడు విశ్వదత్త, నటి వాసుకి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?