పాటతో మహేష్ కొత్త ఫీట్
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలకు ముందే ఆ చిత్రంలోని పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇందులోని కళావతి సాంగ్ తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. అతి తకువ సమయంలో 150 మిలియన్ వ్యూస్ రాబట్టిన తొలి టాలీవుడ్ పాటగా మారింది. ఫిబ్రవరి 13తేదీన ఈ పాటను అప్ లోడ్ చేశారు
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలకు ముందే ఆ చిత్రంలోని పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇందులోని కళావతి సాంగ్ తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. అతి తకువ సమయంలో 150 మిలియన్ వ్యూస్ రాబట్టిన తొలి టాలీవుడ్ పాటగా మారింది. ఫిబ్రవరి 13తేదీన ఈ పాటను అప్ లోడ్ చేశారు. బుధవారానికి 150 మిలియన్ వ్యూస్ మార్ దాటేసింది. 1.9 మిలియన్స్‌కు పైగా లైక్స్ రావడం విశేషం. అతి తకువ సమయంలో 15 కోట్ల వ్యూస్ అందుకున్న పాటగా కళావతి నిలిచింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు.
సంగీత దర్శకుడు థమన్, గాయకుడు సిధ్ శ్రీరామ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్‌ను ఈ పాట పునరావృతం చేసింది. కళావతిగా కీర్తి సురేష్ అందం, ఆమెతో మహేష్ చేసిన డ్యాన్స్ మూవ్మెంట్స్ ప్రేక్షకులు మళ్లీ మళ్లీ పాట చూసేలా చేశాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఫ్లస్ పతాకాలపై నవీన్ యేర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kalavathi
- Mahesh babu
- record
- song
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

