‘రా’ ఏజెంట్ పాత్రలో..?

మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభంకానుంది. ఈ సినిమాలో మహేష్‌బాబు పాత్ర ఎలా ఉండబోతుందనేది అందరిలో ఉత్సుకతను పెంచుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందులో మహేష్‌బాబు ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలిసింది. దేశరక్షణ కోసం గూఢచర్యం నెరిపే ఏజెంట్‌గా ఆయన పాత్ర విలక్షణంగా సాగుతుందని చెబుతున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా మహేష్‌బాబు పాత్ర ైస్టెలిష్‌గా ఉంటుందని సమాచారం. కెరీర్లో తొలిసారి ‘రా’ గూఢచారి పాత్రను పోషిస్తుండటంతో..మహేష్‌బాబు ఈ సినిమా విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

