Miss Perfect Teaser | మెగా కోడలు లావణ్య త్రిపాఠి ‘మిస్ పర్ఫెక్ట్’ టీజర్ రిలీజ్
Lavanya Tripathi | వరుణ్‌తేజ్‌తో పెళ్లి అనంతరం వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఈ భామ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్ (Miss Perfect). బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Lavanya Tripathi | వరుణ్‌తేజ్‌తో పెళ్లి అనంతరం వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఈ భామ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్ (Miss Perfect). బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు విశ్వక్ కే ఖండేరావ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
నేను తెలిసిన ఎవరికైనా నా గురించి తెలిసే ఫస్ట్ విషయం నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. థట్స్ యువర్ ప్రాబ్లమ్. పర్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఎలా అవుతుంది. ఒక సింగర్ దగ్గరికి వెళ్లి మాటల్లో చెప్పొచ్చుగా పాటలో ఎందుకు అంటారా.. అనే సంభాషణలతో టీజర్ మొదలవుతుంది. ఇక టీజర్ గమనిస్తే.. ఈ సిరీస్‌లో లావణ్య దేనినైనా పర్ఫెక్ట్ గా ఉంచాలనే పాత్రలో నటిస్తుంది. అయితే తాను ఇలా ఉండడం వలన జరిగిన సమస్యలు ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది. ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

