సెబాస్టియన్ లుక్

కిరణ్ అబ్బవరం నటిస్తున్న మరో నూతన చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలాజీ సయ్యపు రెడ్డి దర్శకుడు. నమ్రతా దరేకర్, కోమలీ ప్రసాద్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మించారు. హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రేచీకటి నేపథ్యంలో సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. పోలీస్ సెబా పాత్రలో కిరణ్ పాత్ర అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

