Kiccha 46 | Kiccha 46 గ్లింప్స్ వీడియో లాంఛింగ్ డేట్ ఫిక్స్
Kiccha 46 | కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం Kiccha 46. కబాలి, కర్ణన్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కలైపులి ఎస్ థాను వీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
Kiccha 46 | ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). 2022లో విక్రాంత్ రోన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత సుదీప్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం Kiccha 46. కబాలి, కర్ణన్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కలైపులి ఎస్ థాను వీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ విజయ్ కార్తికేయన్ దర్శకత్వంలో కన్నడ-తమిళ్ బైలింగ్యువల్ మూవీగా వస్తోంది.
కొత్త దర్శకుడితో సినిమా చేస్తుండటంతో కిచ్చా 46 ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో ఎలా ఉండబోతున్నాయంటూ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. తాజాగా ఆ సస్పెన్స్‌కు నిర్మాత కలైపులి ఎస్ థాను తెరదించారు. జులై 2న ఉదయం 11:46 గంటలకు కిచ్చా 46 ఫస్ట్ గ్లింప్స్‌ను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రంలో కాంతార ఫేం సప్తమి గౌడ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. డార్లింగ్ కృష్ణ, నవీన్ శంకర్, వాసుకి వైభవ్, అనూప్ భండారి, వినయ్ రాజ్‌కుమార్, డాలి ధనంజయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కిచ్చా 46 గ్లింప్స్ వీడియో అప్డేట్..
Get ready to witness the #K46GlimpseOn2ndJuly@KicchaSudeep @saregamasouth@TSrirammt @shivakumarart@vijaykartikeyaa @shekarchandra71 @AJANEESHB https://t.co/uludSr5yIX
— Kalaippuli S Thanu (@theVcreations) June 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

