Kiara Advani | బార్బీ గర్ల్.. బేబీ డాళ్.. కియారా అద్వానీ లుక్‌కి నెటిజన్లు ఫిదా
Kiara Advani | భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ముంబై బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani). ప్రస్తుతం శంకర్-రాంచరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కియారా అద్వానీ తాజాగా couture showలో మెరిసిపోయింది.
Kiara Advani | గ్లామరస్ రోల్స్, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్.. ఇలా ఏ పాత్రకైనా ప్రాణం పోసే నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది కియారా అద్వానీ (Kiara Advani). ఈ ముంబై బ్యూటీ భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. ఆ తర్వాత వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ప్రస్తుతం శంకర్-రాంచరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇటీవలే కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించిన సత్య ప్రేమ్ కీ కథ సినిమాతో మంచి హిట్ అందుకుంది. సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కియారా అద్వానీ తాజాగా couture showలో మెరిసిపోయింది. బార్బీ గర్ల్, బేబీ డాళ్.. గుండె జిగేలు జిగేలు జిగేలు మంటుందే.. బార్బీ గర్ల్, బేబీ డాళ్.. గుండె గుబేలు గుబేలు గుబేలు మంటుందే.. అంటూ మిర్చి సినిమాలో ప్రభాస్ హీరోయిన్ గురించి పాడుకునే పాటను మరోసారి గుర్తు చేస్తోంది.
సిల్వర్ కలర్ చమ్కీలతో డిజైన్ చేయబడ్డ గులాబీ రంగు డ్రెస్‌లో ర్యాంప్‌పై హొయలుపోతూ షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. India Couture Week 2023లో బార్బీ డాళ్లా మెస్మరైజ్ చేస్తున్న ఇప్పుడు నెటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెమలి ర్యాంప్‌వాక్ చేస్తుందా..? అన్నట్టుగా ఉన్న కియారా విజువల్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
కియారా అద్వానీ ర్యాంప్‌వాక్..
Real life barbie🩷🫠@advani_kiara #KiaraAdvani #Kiaraaalia #icw2023 pic.twitter.com/oFESEGcZaK
— Kiaraaalia (@kiaraaalia) July 26, 2023
#KiaraAdvani being the modern-day Barbie as she turned showstopper for a couture show last evening. 💞 pic.twitter.com/O2Lqh9LbMU
— Filmfare (@filmfare) July 26, 2023
Super hot #KiaraAdvani meeting her mom-in-law #RimmaMalhotra after walking at #IndiaCoutureWeek2023 🔥❤️💯 #sidharthmalhotra #IndiaCoutureWeek pic.twitter.com/y0ZqATq5Ff
— Karan Bhardwaj (@BornOfWeb) July 25, 2023
Mumma Malhotra is so cuteee
And ofc her DIL is the brand ambassador of cuteness 💕🌸#KiaraAdvani pic.twitter.com/CfFHspcljm— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023
Barbie girl 💕#KiaraAdvani @advani_kiara pic.twitter.com/0zsc5Z0Awk
— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

