Vikram | విక్రమ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న పోలీసులు.. రీక్రియేషన్ వీడియో వైరల్
vikram | విక్రమ్ పాపులారిటీని కేరళ పోలీసులు తమ నార్కోటిక్స్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచార కార్యక్రమానికి వినియోగించారు.
Vikram | కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ ఇటీవల సరదాగా పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ క్లిప్‌కు 5 కోట్ల మందికిపైగా వీక్షించడంతోపాటు 6 కోట్ల లైక్స్‌ను సాధించి ఇండియావైడ్‌గా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో కేరళ పోలీసుల కంట పడింది. ఇంకేంటి విక్రమ్ పాపులారిటీని తమ నార్కోటిక్స్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచార కార్యక్రమానికి వినియోగించారు.
ఈ వీడియోలో విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ అనుగుణంగా అధికారుల మిమిక్రీని మిక్స్ చేసి ’60 అయినా 16 అయినా పర్వాలేదు అనే ట్యాగ్‌లైన్‌తో ప్రతీ చోటా మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ మలయాళంలో ఒక మెసేజ్‌ను పోస్ట్ చేసి నయా వెర్షన్‌ను రీక్రియేట్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు.
ఓ వైపు వినోదంతోపాటు మరోవైపు అవగాహన కార్యక్రమాన్ని కల్పించాలనే ఆలోచన చేయడం పట్ల అభిమానులతోపాటు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.. ఇటీవలే కాలంలో వచ్చిన ఉత్తమ వీడియో ఇదేనని అభివర్ణిస్తున్నారు. రీక్రియేషన్ అంటూ ట్రేడ్ ఎనలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు.
#ChiyaanVikram‘s recent reel has been viral all over social media & especially on Insta🔥
The reel surpassed 50M+ views & 6M+ Likes. Also crazy recreations are happening all over insta😀Atlast the reel has been recreated by Kerala police too & trending👌pic.twitter.com/SGFB9aweOi
— AmuthaBharathi (@CinemaWithAB) April 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

