Devara | గిరిజన దేవర.. ఆఖరి దశకు షూటింగ్
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ‘దేవర1’. కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ ఫ్రాంచైజీని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణలతో కలిసి నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.
Devara | ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ‘దేవర1’. కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ ఫ్రాంచైజీని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణలతో కలిసి నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తొలి పార్ట్ షూటింగ్ దాదాపుగా ఆఖరి దశకు చేరుకుంది. ఇదిలావుంటే.. ఈ సినిమాపై అద్భుతమైన అప్డేట్ రివీలైంది.
‘దేవర’ కాన్సెప్ట్‌పై ఇప్పటికే రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటన్నింటికీ తెరదింపుతూ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న అనిరుథ్ ‘దేవర’ కథా నేపథ్యాన్ని రివీల్ చేసేశాడు. ప్రస్తుతం ఆయన ‘దేవర’ రీ-రికార్డింగ్ పనిలో ఉన్నారు. అనుకోకుండా తనిచ్చిన ఓ ప్రైవేటు ఇంటర్వ్యూలో అనిరుధ్ మాట్లాడుతూ ‘ ‘దేవర’ అద్భుతమైన సినిమా. సరికొత్త స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక సముద్ర ప్రాంతానికి చెందిన గిరిజనుల నేపథ్యంలో సాగే కథ. సినేరియా కొత్తగా ఉంటుంది’ అంటూ తెలిపారు అనిరుధ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

