Spirit Of Fighter | ఫైటర్ సూపర్ స్టైలిష్ లుక్ వైరల్.. Patty పాత్రలో హృతిక్ రోషన్
Spirit Of Fighter | సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తోన్న చిత్రం స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter). అనిల్ కపూర్, దీపికా పదుకొనే (Deepika Padukone) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి హృతిక్ రోషన్ రోల్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో
Spirit Of Fighter | సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తోన్న చిత్రం స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter). ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే (Deepika Padukone) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి హృతిక్ రోషన్ రోల్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో
ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్ గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించబోతున్నాడు. సూపర్ హ్యాండ్ సమ్ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వయాకామ్ 18 స్టూడియోస్-మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశాల్లో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు హృతిక్ రోషన్.
ఫైటర్ టీజర్‌ను డిసెంబర్ 7న విడుదల చేయనున్నారు. వినీలాకాశంలో ఫైటర్ జెట్స్ ఎగురుతూ.. దేశభక్తి ఉప్పొంగిపోయేలా కనిపిస్తున్న ఫైటర్ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. తొలిసారి హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై కలిసి కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న సిద్దార్థ్ ఆనంద్ కాంపౌండ్ నుంచి వస్తుండటంతో ఫైటర్‌పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో మూవీ లవర్స్, అభిమానులు ఫుల్ ఖుషీ చేస్తున్నాడు హృతిక్ రోషన్.
Squadron Leader Shamsher Pathania
Call Sign: Patty
Designation: Squadron Pilot
Unit: Air DragonsFighter Forever 🇮🇳#Fighter #FighterOn25thJan #FighterMovie pic.twitter.com/os5XkTD3hS
— Hrithik Roshan (@iHrithik) December 4, 2023
Want this craze again🔥 #Fighter pic.twitter.com/81o67xWq9C
— Ansh (@ansh_0123) November 27, 2023
Bas kuch pal intejar h,uske baad gadar hoga 🔥🔥🔥#Fighter #HrithikRoshanpic.twitter.com/nSEu29aPDz
— ᴿᴬᴹᴮᴼ 🅵🅸🅶🅷🆃🅴🆁 (@rambo_SATYA_) December 3, 2023
#Fighter#ElectionResults
Lets go #Dunki #srk #jawan #Prabhas 📷 📷 #PrashanthNeel #Tiger3 #skf #SalmanKhan #KatrinaKaif #AnimalMovie #ANIMAL #Salaar 📷 📷 #SalaarCeaseFire 📷 #snow #U17WC #AnimalTheMovie #MelodySalaar $portal @Portalcoin pic.twitter.com/IoNRWsQBMT— shiv |✨OVERWORLD (@Shivkum61957461) December 3, 2023
Spirit Of Fighter అప్డేట్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

