ఆద్యంతం నవ్వించే కథ
హరి, స్మిత జంటగా నటిస్తున్న చిత్రం ‘పళ్లైంది కానీ నో కహాని’. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకుడు. మై3 సినిమాస్ సంస్థ నిర్మిస్తున్నది. మంగళవారం ఈ సినిమా పోస్టర్‌ను హీరో రాజ్‌తరుణ్ విడుదల చేశారు.
శ్రీహరి, స్మిత జంటగా నటిస్తున్న చిత్రం ‘పళ్లైంది కానీ నో కహాని’. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకుడు. మై3 సినిమాస్ సంస్థ నిర్మిస్తున్నది. మంగళవారం ఈ సినిమా పోస్టర్‌ను హీరో రాజ్‌తరుణ్ విడుదల చేశారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని, ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్ అని హీరో శ్రీహరి తెలిపారు. అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బాలు కె లయరాగ్, రచన, దర్శకత్వం: ఏడుకొండలు తాడిశెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

