Mahesh Bhatt | బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్‌కు హార్ట్ సర్జరీ
Mahesh Bhatt | బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత నటి అలియా భట్ తండ్రి మహేశ్ భట్‌కు హార్ట్ సర్జరీ జరిగింది. గత నెలలో చెకప్ కోసం వెళ్లగా ఆసుపత్రికి వెళ్లగా.. యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉండి కోలుకుంటున్నారు. మహేశ్
Mahesh Bhatt | బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత నటి అలియా భట్ తండ్రి మహేశ్ భట్‌కు హార్ట్ సర్జరీ జరిగింది. గత నెలలో చెకప్ కోసం వెళ్లగా ఆసుపత్రికి వెళ్లగా.. యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉండి కోలుకుంటున్నారు. మహేశ్ భట్ ఆరోగ్యంపై ఆయన తనయుడు రాహుల్ భట్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ వారం మొదట్లో మహేశ్ భట్ ఆసుపత్రిలో చేరినట్లు రాహుల్ తెలిపాడు. గుండె శస్త్ర చికిత్స తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నారని పేర్కొన్నాడు.
బాగానే కోలుకుంటున్నాడని, ఇంతకు మించి వివరాలు ఏమీ చెప్పలేనని తెలిపాడు. అయితే, గత నెలలో ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లగా.. త్వరగా హార్ట్ సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు వార్తలు వచ్చాయి. మహేశ్ భట్ 26 సంవత్సరాల వయసులో తొలిసారిగా దర్శకత్వం చేశారు. ‘మంజిలీన్ ఔర్ భీ హై’ చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టాడు. ‘సారాంశ్’, ‘ఆషికి’, ‘జెహెర్’, ‘జిస్మ్’ తదితర చిత్రాలను సైతం నిర్మించారు. ‘రాజ్’’, ‘దుష్మన్’, ‘ఫుట్‌పాత్’ తదితర చిత్రాలకు రచయితగానూ పని చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

