ఇంద్రగంటి స్క్రీన్ ప్లే ఇంద్రజాలం.. జెంటిల్మన్కు 5 ఏళ్లు

2015 ఎవడే సుబ్రమణ్యం విడుదలైన తర్వాత నాని సూపర్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఈయన నటించిన ప్రతీ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అదే సమయంలో ఈయన నటించిన సినిమా జెంటిల్ మెన్. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. నివేదా థామస్, సురభి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలో నటించాడు. ఇంద్రగంటి స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో జెంటిల్ మెన్ మంచి విజయం సాధించింది. 2016, జూన్ 17న విడుదలైన ఈ చిత్రం ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేసాడు. ఐదేళ్ళ కింద ఈ చిత్రం సాధించిన వసూళ్ళు చూద్దాం..
నైజాం- 5.42 కోట్లు
సీడెడ్- 1.65 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.56 కోట్లు
ఈస్ట్- 0.83 కోట్లు
వెస్ట్- 0.85 కోట్లు
గుంటూరు- 1.10 కోట్లు
కృష్ణా- 1.15 కోట్లు
నెల్లూరు- 0.39 కోట్లు
ఏపీ + తెలంగాణ- 12.95 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.70 కోట్లు
ఓవర్సీస్- 3.02 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్- 17.67 కోట్లు
నాని వరస విజయాలు అందుకోవడంతో అప్పుడప్పుడే ఈయన సినిమాలకు బిజినెస్ పెరగడం కూడా మొదలైంది. అప్పటి వరకు నాని సినిమా అంటే 10 కోట్ల లోపే బిజినెస్ అయ్యేది. కానీ ఇంద్రగంటి, నాని కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ కారణంగా ‘జెంటిల్ మన్’ సినిమాను 14 కోట్లకు పైగా థియేట్రికెల్ బిజినెస్ చేసారు. ఈ సినిమా ఫుల్ రన్లో 17.67 కోట్ల షేర్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. బయ్యర్లకు 3 కోట్ల లాభాలు అందించాడు జెంటిల్ మెన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

