Srinivasa Mangapuram | ‘శ్రీనివాస మంగపురం’ నుంచి నరేష్ ఫస్ట్ లుక్.. ‘స్వతంత్ర బాబు’గా నవరస రాయ!
Srinivasa Mangapuram | టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ తన విలక్షణమైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీనివాస మంగపురం' (Srinivasa Mangapuram).
VK Naresh | టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ తన విలక్షణమైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగపురం’ (Srinivasa Mangapuram). మంగళవారం, ఆర్ ఎక్స్ 100 చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని ఈ సినిమాతో వెండితెరకి పరిచయం కాబోతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నరేష్ ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో నరేష్ ‘స్వతంత్ర బాబు’ (Swatantra Babu) అనే ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. తనదైన శైలిలో జీవితాన్ని జీవిస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదించే ఒక స్వతంత్రమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర ఇది అంటూ నరేష్ పాత్రను పేర్కొంది. నరేష్ కెరీర్లో ‘మళ్ళీ పెళ్ళి’, ‘సమాజవరగమన’ వంటి సినిమాల తర్వాత ఇది మరో ల్యాండ్‌మార్క్ రోల్ అవుతుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
A character that lives and celebrates life in its own way 🩶
Presenting the ever-versatile Navarasaraya @ItsActorNaresh garu as SWATANTRA BABU from #SrinivasaMangapuram ❤️🔥
It’s going to be another benchmark role in his diverse filmography 🔥#JayaKrishnaGhattamaneni… pic.twitter.com/mBzxOAVwJw
— Ajay Bhupathi (@DirAjayBhupathi) April 1, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

