Dwayne Johnson | బాలీవుడ్ సినిమా చేస్తారా? అనడగితే ‘రాక్’ సమాధానమిదీ
Dwayne Johnson | డ్వేన్ జాన్సన్.. ప్రపంచానికి ‘రాక్’గా సుపరిచితుడైన ఈ యాక్టర్ ప్రస్తుతం హాలీవుడ్ సూపర్‌స్టార్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జుమాంజీ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన..

లాస్ఏంజెలిస్: డ్వేన్ జాన్సన్.. ప్రపంచానికి ‘రాక్’గా సుపరిచితుడైన ఈ యాక్టర్ ప్రస్తుతం హాలీవుడ్ సూపర్‌స్టార్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జుమాంజీ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అతనికి భారత్‌లో కూడా ఫ్యాన్స్ ఎక్కువే. మరి అలాంటి హీరో బాలీవుడ్ సినిమా చేస్తే? ఇదే ప్రశ్న ఒక విలేకరి డైరెక్ట్‌గా డ్వేన్ జాన్సన్‌ను అడిగారు.
దీనికి స్పందించిన అతను ఆ అవకాశం దక్కితే తాను కూడా చాలా సంతోషిస్తానని చెప్పాడు. హాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఇంకా మంచి సంబంధం ఉంటే బావుంటుందని డ్వేన్ అభిప్రాయపడ్డాడు. ‘మా సినిమాలు చాలా థియేటర్లలోనే కాదు, స్ట్రీమింగ్ వేదికల్లో కూడా విడుదలవుతున్నాయి. ఈ వేదికలపై ఎన్నో అవకాశాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్, బాలీవుడ్‌ను కలిపే దారి ఏదో ఒకటి ఉండాలి కదా’ అని అన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

