Disha Patani | మాల్దీవుల్లో దిశా పటానీ.. స్విమ్‌సూట్‌లో రెచ్చగొడుతున్న ముద్దుగుమ్మ: ఫోటో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కూడా తన షూటింగ్‌కు ఏమాత్రం హాలీడే ఉన్నా వెంటనే మాల్దీవులకు చెక్కేస్తుంటుంది.
Disha Patani | షూటింగ్‌కు కాస్త విరామం దొరికితే చాలు.. హీరోయిన్లు వెంటనే మాల్దీవులకు చెక్కేస్తారు. హాయిగా కొన్నిరోజులు అక్కడ గడిపి ఆ తర్వా మళ్లీ షూటింగ్‌కు వెళ్తారు. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా.. కోలీవుడ్ అయినా.. అందరు సెలబ్రిటీల డెస్టినేషన్ మాత్రం ఒక్కటే.. అదే మాల్దీవులు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కూడా తన షూటింగ్‌కు ఏమాత్రం హాలీడే ఉన్నా వెంటనే మాల్దీవులకు చెక్కేస్తుంటుంది. అక్కడ సేద తీరుతూ ఉంటుంది.
మాల్దీవులకు వెళ్లడమే ఆలస్యం.. దిశా పటానీ.. తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. వాటిని కెమెరాలో బంధించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న దిశా పటానీ.. గోధుమరంగు స్విమ్‌సూట్ వేసుకొని కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తన అందాలతో కుర్రకారుకు కైపెక్కిస్తోంది. తన స్విమ్ సూట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్విమ్‌సూట్‌లో అందాలను ఆరబోసిన దిశా ఫోటోను చూసి నెటిజన్లు తనను చూసి మత్స్యకన్యతో పోల్చుతున్నారు.
తను ఇదివరకు మాల్దీవులకు వెళ్లినప్పుడు కూడా బికినీలో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలను కూడా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వాటిని కూడా ఓసారి చూసేయండి.
View this post on Instagram
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)
Disha Patani | మాల్దీవుల్లో దిశా పటానీ రొమాంటిక్ స్టిల్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

