గ్రామీణ నేపథ్యంలో హారర్ మూవీ
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘కమిటీ కుర్రోళ్లు’ఫేం ఈశ్వర్ రాచిరాజు, నందు, లిఖిత ప్రధాన పాత్రధారులు. వెంకట్ తలారి నిర్మాత. సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ సీనియర్ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చి, దర్శక,నిర్మాతలకు స్క్రిప్ట్‌ని అందజేశారు. దర్శకుడు వీరభద్రంచౌదరి కెమెరా స్విచాన్ చేశారు.

అతిథులందరూ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. విలేజ్ నేపథ్యంలో సాగే హారర్ సినిమా ఇదని, సరికొత్త కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కనున్నదని, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేశ్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, సంగీతం: సాయికార్తీక్, నిర్మాణం: శ్రీఐశ్వర్యలక్ష్మీ మూవీస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?