DGP | ‘కింగ్డమ్’ఫేం వెంకటేశ్ వి.పి హీరోగా.. భిన్నమైన కథాంశంతో ‘డి.జి.పి’
‘కింగ్డమ్'ఫేం వెంకటేశ్ వి.పి హీరోగా, సురేశ్ తేజ్ దర్శకత్వంలో ‘కె-ర్యాంప్'ఫేం బొమ్మక్ శివ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డి.జి.పి’ అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్' చిత్రంలోని మురుగన్ పాత్రలో వెంకటేశ్ పి.వి నటనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది.
‘కింగ్డమ్’ఫేం వెంకటేశ్ వి.పి హీరోగా, సురేశ్ తేజ్ దర్శకత్వంలో ‘కె-ర్యాంప్’ఫేం బొమ్మక్ శివ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డి.జి.పి’ అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ చిత్రంలోని మురుగన్ పాత్రలో వెంకటేశ్ పి.వి నటనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ‘డి.జి.పి’ చిత్రం ద్వారా ఆయన హీరోగా తెలుగులో ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
గురువారం వెంకటేశ్.వి.పి. పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. విభిన్నమై కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ గ్లింప్స్‌లో నిర్మాత బొమ్మక్ శివ, దర్శకుడు సురేశ్ తేజ్ కూడా నటించారు. సరదాగా ఫన్నీగా ఈ గ్లింప్స్ సాగింది. ఈచిత్రానికి మాటలు: గడ్డం సురేశ్, కెమెరా: హరి వరణ్, సంగీతం: గ్యాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

