Janhvi kapoor | దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియోపై టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలిసిందే. ఈ సాంగ్‌లో జాన్వీ కపూర్ కనిపించిన సన్నివేశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం పట్ల తారక్‌తోపాటు పలువురు యాక్టర్లు విచారం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో జాన్వీ కపూర్ AI వీడియోపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేశారు. ఏఐ మార్పింగ్ వీడియోల వెనుకున్నదెవరు, ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం.
Watch: ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను పట్టుకున్న భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Nani | బిగ్‌బాస్ జోలికి వెళ్లేది లేదు.. మరోసారి హోస్ట్‌గా కనిపించనంటూ క్లారిటీ!
Kainat Imtiaz | అమ్మ బాటలో నడవాలని.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థానీ పేసర్ వీడ్కోలు..!