Slum Dog Husband | విడాకుల స్పెషలిస్ట్‌గా నవ్విస్తాను : బ్రహ్మాజీ
Slum Dog Husband | ‘మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత అప్పిరెడ్డి ‘స్లమ్ డాగ్ హజ్బెండ్' కాన్సెప్ట్ గురించి చెప్పాడు. వినగానే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ఇందులో లాయర్ పాత్రను మీరే చేయాలని అన్నారు. ఆ తరువాత కథ మా అబ్బాయికి కూడా నచ్చడంతో ఈ సినిమాలో హీరోగా నటించాడు’ అన్నారు నటుడు బ్రహ్మాజీ.
Slum Dog Husband | ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత అప్పిరెడ్డి ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ కాన్సెప్ట్ గురించి చెప్పాడు. వినగానే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ఇందులో లాయర్ పాత్రను మీరే చేయాలని అన్నారు. ఆ తరువాత కథ మా అబ్బాయికి కూడా నచ్చడంతో ఈ సినిమాలో హీరోగా నటించాడు’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ఆయన నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. బ్రహ్మాజీ తనయుడు సంజయ్రావు హీరోగా నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా బ్రహ్మాజీ గురువారం విలేకరులతో ముచ్చటించారు.
ఆయన మాట్లాడుతూ ‘సాధారణంగా నాకు కొత్త పాత్రలు రావు.ఎందుకంటే నేను ఆల్రెడీ రకరకాల పాత్రలు చేసి ఉన్నాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త పాత్ర దొరికింది. ఓల్డ్‌సిటీలో ఉంటే లాయర్ పాత్ర నాది. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతాను. విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను. సంజయ్ డాగ్ లవర్ కావడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మేము ఇంట్లో సినిమాల గురించి తక్కువ మాట్లాడుతుంటాం. కానీ ఏదైనా కొత్తగా ప్రయత్నించమని మాత్రం చెబుతుంటాను. డిఫరెంట్ కాన్సెప్ట్‌లు ఎంచుకోమని చెబుతాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

