Narakasura | నరకాసుర న్యూ లుక్‌తో రక్షిత్‌కు బర్త్ డే విషెస్
Narakasura | యువ హీరో రక్షిత్ (Rakshit Atluri) ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. రక్షిత్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘నరకాసుర’ (Narakasura). ఇవాళ మేకర్స్ రక్షిత్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. కొత్త లుక్ ఒకటి లాంఛ్ చేశారు.
Narakasura | ‘పలాస 1978’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు యువ హీరో రక్షిత్ (Rakshit Atluri). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. రక్షిత్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘నరకాసుర’ (Narakasura). సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఇవాళ మేకర్స్ రక్షిత్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. కొత్త లుక్ ఒకటి లాంఛ్ చేశారు. ఈ లుక్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
విభిన్నమై కథాంశంతో రాబోతుంది నరకాసుర. రక్షిత్ మరోవైపు ఆపరేషన్ రావణ్ (Operation RAAVAN) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. రీసెంట్గా ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన లుక్, గ్లింప్స్ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇంటెన్సివ్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
మీ ఆలోచనలే మీ శత్రువులు.. అనే ట్యాగ్‌లైన్‌తో హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ సంగీర్తన విపిన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రక్షిత్ మరోవైపు రొమాంటిక్ ఎంటర్టైనర్ శశివదనే (Sasivadane)లో కూడా నటిస్తున్నాడు. కోమలీ ప్రసాద్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సాయి మోహన్ ఉబ్బన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Here’s wishing our Shiva, @RakshitAtluri a very birthday ❤️
– Team #Narakasura 🔱@SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @ais_nawfalraja @sangeerthanaluv @AparnaJan @Nchamidisetty @sumukhaoffl @idealfilmmaker @TSeries pic.twitter.com/uAaQAn8809— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023
నరకాసుర టీజర్
ఆపరేషన్ రావణ్ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

