Bijay: కియారా తండ్రిగా బిజయ్ ఆనంద్.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్

బాలీవుడ్లో బయోపిక్స్ కొత్తేమి కాదు.1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటూ దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన చిత్రం షేర్షా. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ప్రేయసిగా కియారా నటించింది. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన షేర్షా ను ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
చిత్రంలో ప్రధాన పాత్రధారులతో పాటు కియారాకు తండ్రిగా నటించిన బిజయ్ ఆనంద్‌పై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. కియారా తండ్రిగా ఆయన అభినయం అదరగొట్టారు. యువ నిరుద్యోగి, ఆశయం లేని వ్యక్తి అయిన సిద్ధార్థ్ మల్హోత్రాను అతను నిరాకరించే విషయంలో అద్భుతంగా నటించాడు. సర్ధార్ పాత్రలో కియారాపై ఎంతో ప్రేమ గల తండ్రిగా శభాష్ అనిపించుకున్నాడు.
ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో స్పందించిన బిజయ్..చాలా సంతోషంగా ఉంది. కళాకారుడు , చిత్రకారుడు, నటుడు ఎవరైన సరే పర్ఫార్మెన్స్ కనబరచినప్పుడు ప్రశంసలు తప్పక వస్తాయి. నటుడికి మంచి ఆదరణ లభిస్తే అంతకన్నా గొప్ప గౌరవం ఏముంటుంది అని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

