టైటిల్ తెలిసేది ఆరోజే!
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ 111వ సినిమా తాలూకు బిగ్ అప్డేట్ ఈ నెల 6న వెలువడనుంది. ఆరోజు టైటిల్‌ను ప్రకటించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ముంబయి నేపథ్యంలో నడిచే ఈ కథలో బాలకృష్ణ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలిసింది. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ 111వ సినిమా తాలూకు బిగ్ అప్డేట్ ఈ నెల 6న వెలువడనుంది. ఆరోజు టైటిల్‌ను ప్రకటించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ముంబయి నేపథ్యంలో నడిచే ఈ కథలో బాలకృష్ణ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలిసింది. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘దాదా’ ‘గాడ్’ అనే టైటిల్స్ సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. వీటిలో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని సమాచారం. బాలకృష్ణ కాలికి గాయం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో త్వరలో షూటింగ్‌ను పునఃప్రారంభిస్తారని తెలుస్తున్నది. మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, రచన-దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

