IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Tollywood |
సినిమా ప్రేమికులకు హైదరాబాద్ నగరంలో మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. టాలీవుడ్లో బిగ్ స్క్రీన్ సినిమా అనుభూతిని మరింత పెంచేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ అపర్ణా సినిమాస్ (Aparna Cinemas) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా నగరంలోని ప్రముఖ ఐటీ కారిడార్ అయిన విప్రో సర్కిల్ (Wipro Circle) దగ్గర ఒక భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ మల్టీప్లెక్స్ ఏకంగా 12 స్క్రీన్లతో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. ముఖ్యంగా ఇందులో ఒక అడ్వాన్స్డ్ ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్ కూడా ఉండబోతుండటం విశేషం. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC X Roads) ప్రాంతంలో ఏఎంబీ విక్టరీ ఐమ్యాక్స్ (AMB Victory IMAX) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుండగా.. ఇప్పుడు తాజాగా విప్రో సర్కిల్ వద్ద కూడా మరో ఐమ్యాక్స్ రానుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒకవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మరోవైపు విప్రో సర్కిల్ ప్రాంతంలో ఇలాంటి అత్యాధునిక స్క్రీన్లు వస్తుండటంతో, బిగ్ స్క్రీన్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌కు హైదరాబాద్ నిజంగానే ప్రధాన అడ్డాగా మారుతోంది. ఈ పరిణామాలు టాలీవుడ్ ప్రేక్షకులలో, ముఖ్యంగా గూస్బంప్స్ తెప్పించే భారీ విజువల్స్ కోరుకునే ఫ్యాన్స్‌లో అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
Vijay Deverakonda | రాత్రి 11.40కి అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ కాల్.. అసలు కారణం ఇదే!
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

