భయపెట్టే పంజరం
అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘పంజరం’. సాయికృష్ణ దర్శకుడు. ఆర్.రఘన్రెడ్డి నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది.
అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘పంజరం’. సాయికృష్ణ దర్శకుడు. ఆర్.రఘన్రెడ్డి నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం.
ఈ సినిమాకు పనిచేసిన అందరూ పెద్ద స్టార్స్ అవుతారు. ఈ ప్రయాణానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అన్నారు. దర్శకుడు సాయి ఈ సినిమాను గొప్పగా తీశాడని, సినిమా అందరికీ నచ్చుతుందని హీరోలు యువతేజ, అనిల్ అన్నారు. ఈ సినిమాలో భాగం అయినందుకు కథానాయిక రూప ఆనందం వెలిబుచ్చారు. ఇంకా మరో కథానాయిక ముస్కాన్, మ్యూజిక్ డైరెక్టర్ నాని మోహన్, నటులు రమణ, ప్రదీప్, నటి పద్మ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

