గరివిడి లక్ష్మిగా నటించినందుకు గర్వపడుతున్నా
ఏపీకి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టైటిల్‌రోల్‌ని ఆనంది పోషించింది. గౌరినాయుడు జమ్ము దర్శకుడు.
ఏపీకి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టైటిల్‌రోల్‌ని ఆనంది పోషించింది. గౌరినాయుడు జమ్ము దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈచిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది.
ఈ సందర్భంగా వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించారు. కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్నాయుడు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హీరో తేజా సజ్జా, డైరెక్టర్ మోహన్‌రాజా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందంచారు.
విజయశాంతికి ‘కర్తవ్యం’, సౌందర్యకు ‘అమ్మోరు’, అనుష్కకు ‘అరుంధతి’, కీర్తిసురేశ్‌కు ‘మహానటి ఎలాగో ఆనందికి ‘గరివిడి లక్ష్మి’ అలా నిలుస్తుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నమ్మకంగా చెప్పారు. ‘గరివిడి లక్ష్మి’ పాత్ర చేసినందుకు గర్వంగా ఉందని నటి ఆనంది చెప్పారు. ఇంకా దర్శకుడు గౌరీనాయుడు జమ్ము, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

