Allu Arjun | హిందీలో ‘అల వైకుంఠపురములో’.. విడుదల ఎప్పుడంటే?
Allu Arjun | ‘పుష్ప’ చిత్రం హిందీ బెల్ట్‌లో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో గత సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన మరో బన్నీ మూవీ ‘అల వైకుంఠపురములో..’ చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేసేందుకు

‘పుష్ప’ చిత్రం హిందీ బెల్ట్‌లో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో గత సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన మరో బన్నీ మూవీ ‘అల వైకుంఠపురములో..’ చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. హిందీలో కొత్త సినిమాలు లేకపోవడంతోపాటు మాస్ ప్రేక్షకులను మెప్పించే కథలు అక్కడ తక్కువయ్యాయని విమర్శలు ఉన్నాయి.
ఈ క్రమంలో పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన పుష్ప ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సరిగా ప్రమోషన్స్ చేయకపోయినా మంచి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్-అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రాన్ని హిందీలో డబ్ చేశారు.
దీన్ని జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్దే నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో ఇప్పటికే రీమేర్ చేసేస్తున్నారు కూడా. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జోడీగా నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

