War 2 | ఎన్టీఆర్ ‘వార్ 2’ లో అలియా భట్
Jr NTR | టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సినిమాల కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ఆ తరువాత 2023లో అసలే కనిపించలేదు. ఇక ఈ ఏడాది దేవరతో ఎన్టీఆర్ సందడి చేయనుండగా.. ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరాలు మొదలుపెట్టారు.
Jr NTR | టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సినిమాల కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ఆ తరువాత 2023లో అసలే కనిపించలేదు. ఇక ఈ ఏడాది దేవరతో ఎన్టీఆర్ సందడి చేయనుండగా.. ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరాలు మొదలుపెట్టారు. అయితే ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు తారక్.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో తారక్ నెగటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కథానాయికగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. జూలై చివరి వారంలో అలియా భట్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనుంది అని లేటెస్ట్ టాక్. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమా దర్శకత్వం వహిస్తుండడంతో అలియా ఈ మూవీ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

