Akhanda: తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర గర్జించిన అఖండ

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలై పెద్ద హిట్ సాధించిన చిత్రం అఖండ. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బోయపాటి శీను, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బాలయ్య పర్ఫార్మెన్స్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బోయపాటి పవర్ ప్యాక్డ్ కథ సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టింది.
డిసెంబర్ 2న విడుదలైన అఖండ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘అఖండ’ రికార్డును సృష్టించింది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ.53.6 కోట్లకు అమ్ముడయ్యాయి. కాగా ‘అఖండ’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసింది.
“అఖండ” ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :
నైజాం – రూ. 4.39 కోట్లు
సెడెడ్ – రూ. 4.02 కోట్లు
యూఏ – రూ. 1.36 కోట్లు
గుంటూరు – రూ. 1.87 కోట్లు
తూర్పు- రూ. 1.05 కోట్లు
వెస్ట్ – రూ. 0.9 కోట్లు
కృష్ణ – రూ. 0.81 కోట్లు
నెల్లూరు – రూ. 0.93 కోట్లు
ఆంధ్రా, తెలంగాణ మొత్తం షేర్ – రూ. 15. 39 కోట్లు Cr (రూ.23 కోట్లు గ్రాస్)
ప్రపంచవ్యాప్తంగా షేర్ – రూ. 18.04 కోట్లు రాబట్టింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

