ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ @ 2.. చిత్రానికి వచ్చిన భారీ లాభాలు

జాతి రత్నాలు సినిమాతో మొన్నటికి మొన్న బాక్సాఫీస్ దగ్గర రచ్చే చేసాడు నవీన్ పొలిశెట్టి. అయితే ఇలాంటి ఓ చాకు లాంటి కుర్రాడు అని తెలుగు ఇండస్ట్రీకి చూపించిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అప్పటికి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఈ హీరో.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే రాసుకుని ఎన్నో కష్టాలు పడి స్వరూప్ ఆర్ఎస్జేతో కలిసి వర్కవుట్ చేసాడు. తీరా సినిమా రెడీ అయిన తర్వాత కూడా ఇప్పట్లో డిటెక్టివ్ సినిమాలు ఎవడు చూస్తాడంటూ అంతా రిజెక్ట్ చేసారు. అలాంటి సందర్భంలోనూ ధైర్యం కోల్పోకుండా కథపై నమ్మకంతో చాలా తక్కువ థియేటర్స్ లో సినిమాను విడుదల చేసారు. అలా జూన్ 21, 2019న విడుదలైంది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అప్పుడే ఈ చిత్రం వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా అద్భుతమైన విజయం సాధించింది ఈ చిత్రం. మరి ఆత్రేయ వసూళ్లు ఎంతో ఇప్పుడు చూద్దాం..
నైజాం- 1.89 కోట్లు
సీడెడ్- 0.75 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.79 కోట్లు
ఈస్ట్- 0.22 కోట్లు
వెస్ట్- 0.19 కోట్లు
గుంటూరు- 0.31 కోట్లు
కృష్ణా- 0.26 కోట్లు
నెల్లూరు- 0.47 కోట్లు
ఏపీ + తెలంగాణ- 4.88 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 0.81 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్- 5.69 కోట్లు
నవీన్ పొలిశెట్టి అంటే ఎవరో అప్పటికి తెలియకపోయినా కూడా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాను 3.8 కోట్లకు కొన్నారు బయ్యర్లు. వాళ్ల నమ్మకమే నిజమై.. సినిమా దాదాపు 6 కోట్లు షేర్ వసూలు చేసి.. 2 కోట్ల లాభాలు అందించింది.
ఇవి కూడా చదవండి..
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
జగిత్యాల యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నేడు 2.09లక్షల మంది ఖాతాల్లోకి ‘రైతుబంధు’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

