దేశభక్తి ప్రధానంగా ‘6జర్నీ’
రవిప్రకాష్ రెడ్డి, సమీర్దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘6జర్నీ’. బసీర్ ఆలూరి దర్శకుడు. పాల్యం రవిప్రకాష్ రెడ్డి నిర్మాత.
రవిప్రకాష్ రెడ్డి, సమీర్దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘6జర్నీ’. బసీర్ ఆలూరి దర్శకుడు. పాల్యం రవిప్రకాష్ రెడ్డి నిర్మాత. ఈ నెల 9న విడుదలకానుంది. దేశభక్తి ప్రధానంగా యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, సినిమాలోని సందేశం యువతను ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు.
కథలో మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతాయని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాత తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

