ZEEL | జీ ఎంటర్టైన్మెంట్కు విలీనం జోష్.. భారీగా పెరుగుతున్న షేరు ధర
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ( ZEEL ) షేర్లు వరుసగా రెండో రోజు కూడా దూసుకెళ్తున్నాయి. సోనీ నెట్‌వర్క్‌లో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం కానుండటంతో ఈ సంస్థ షేర్లకు డిమాండ్ ఏర్పడింది.

ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ( ZEEL ) షేర్లు వరుసగా రెండో రోజు కూడా దూసుకెళ్తున్నాయి. సోనీ నెట్‌వర్క్‌లో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం కానుండటంతో ఈ సంస్థ షేర్లకు డిమాండ్ ఏర్పడింది. గురువారం ఉదయం 11 గంటల తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో జీ షేరు ధర రూ.339.70గా ఉంది. అటు ఎన్ఎస్ఈలోనూ షేరు ధర రూ.339.70గా ఉండటం విశేషం. విలీనం తర్వాత జీలో సోనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.
దీంతో ఈ వార్త వెలువడిన బుధవారమే జీ షేరు ధర ఏకంగా 32 శాతం పెరిగి రూ.337.10కు చేరింది. ఒక దశలో 39 శాతం పెరిగి 52 వారాల గరిష్ఠం రూ.355.40ను తాకింది. అటు ఎన్ఎస్ఈలోనూ బుధవారం జీ షేరు ధర 30.5 శాతం పెరిగి రూ.333.70కు చేరింది. బీఎస్ఈలో జీ మార్కెట్ విలువ కూడా రూ.7,823 కోట్ల నుంచి రూ.32,378 కోట్లకు చేరడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

